Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల పాత్ర కీలకం: కలెక్టర్ ప్రభాకరరెడ్డి

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 10:04 PM పార్వతీపురం మన్యంGeneral
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. గురుపూజోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. పదో తరగతి ఫలితాల్లో వరుసగా నాలుగోసారి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విద్యాశాఖ కృషికి నిదర్శనమన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు వృత్తిని ప్రేమిస్తూ విద్యార్థులకు పాఠాలతో పాటు జీవిత విలువలు నేర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...