వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండల పీఆర్‌టీయూ నాయకులు ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, 317 జీవో వల్ల ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

