వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం బండారుపల్లి పీఎం శ్రీ ప్రభుత్వ మోడల్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ సింగారపు దేవకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుని విద్యార్థులకు పంచడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆమె అన్నారు.
Comments
Loading comments...

