Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటు.. కామ్రేడ్ రాజ మల్లయ్యకు జోహార్

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 06, 2026 11:05 PM సంగారెడ్డిGeneral
ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటు.. కామ్రేడ్ రాజ మల్లయ్యకు జోహార్ - Udayam
సంగారెడ్డి STUTS జిల్లా శాఖ పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజ మల్లయ్య గారు ఆదివారం సాయంత్రం పరమపదించారు. ఉపాధ్యాయ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమ యోధుడిగా బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన నాయకుడిగా, ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన మృతి విద్యారంగానికి, సమాజానికి తీరని లోటని STUTS నాయకులు పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్ రహే రాజ మల్లయ్య గారు జోహార్

Comments

G
Loading comments...