వార్తలకు తిరిగి వెళ్లండి

హోసూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి. బ్రహ్మయ్య శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పూనా మల్లికార్జున, అసెంబ్లీ కన్వీనర్ గోవర్ధన్, గోరంట్ల, చంద్రన్న, భగవాన్ రావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

