Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ దినోత్సవం సంబంధించి పోస్టర్ ఆవిష్కరించిన ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 04, 2026 11:22 AM విశాఖపట్నంGeneral
ఉపాధ్యాయ దినోత్సవం సంబంధించి పోస్టర్ ఆవిష్కరించిన ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు - Udayam
విశాఖ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న జాతీయ ఐఈటీఈ (IETE) జీవితకాల సాఫల్య పురస్కారం ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు ఆయన నివాసం, విశాఖపట్నంలో ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...