వార్తలకు తిరిగి వెళ్లండి

వీబీజీ రాంజీ పథకం పనులకు సంబంధించి వేతనదారుల సంఖ్యను పెంచాలని డ్వామా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శారదాదేవి సూచించారు. మంగళవారం గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో పథకం సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు.
నీటి భద్రతకు సంబంధించిన పనులను గుర్తించి, వాటి సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. పథకం పనులను సమర్థంగా అమలు చేసి ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

