Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి పనులను తనిఖీ చేసిన ఏపీఓ వెంకటేష్ నాయక్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 28, 2026 4:59 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఉపాధి పనులను తనిఖీ చేసిన ఏపీఓ వెంకటేష్ నాయక్ - Udayam
కనగానపల్లి మండలం కోనేటి నాయన పాలెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను కనగానపల్లి మండల ఏపీఓ వెంకటేష్ నాయక్ తనిఖీలు నిర్వహించారు. భూగర్భ జలాలు ఇంకిపోకుండా మీ పంట పొలాల్లోని బోర్లు సైతం రీచార్జ్ అవుతాయని, ప్రతిరోజు రోజుకు రెండుసార్లు ముఖహాజరు వేయాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు లేకుండా పని చేయించే బాధ్యత మేట్లదని సూచించారు.

Comments

G
Loading comments...