వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసత్యసాయి జిల్లాలోని గొల్లపల్లి జలాశయంలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. వీరంతా పెనుకొండకు చెందినవారిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మహిళలు ఎలా జలాశయంలో పడ్డారనే వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

