వార్తలకు తిరిగి వెళ్లండి

CJP నిరసనల వెనక ఎలాన్ మస్క్ హస్తం ఉందని బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ అన్నారు. మస్క్ ఆదేశాలతోనే ఆందోళనలు జరుగుతున్నాయని, ఇది భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని వ్యాఖ్యానించారు.
భారత్ను బంగ్లాదేశ్, పాక్తో పోలుస్తున్నారని, సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెచ్చేందుకే ర్యాలీ నిర్వహించారని ఉన్నావ్లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

