వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో భారీ పెట్టుబడులకు హుందాయ్ మోటార్స్ ముందుకొచ్చింది. జహీరాబాద్ NIMZలో రూ.8,528 కోట్లతో అంతర్జాతీయ స్థాయి R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 4,276 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన సమావేశంలో పెట్టుబడి ప్రతిపాదనపై చర్చించారు.
Comments
Loading comments...

