వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని లూలూ మాల్లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్లో సజీవ పురుగులు కనిపించాయి. పండుగ షాపింగ్‌కు వచ్చిన కస్టమర్‌కు ఈ ఘటన ఎదురవడంతో వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు.
మాల్ యాజమాన్యం, నాణ్యతా విభాగం నిర్లక్ష్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Comments
Loading comments...

