Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటర్ పరీక్షల ఫీజు తేదీలు, వివరాలు విడుదల

Follow Udayam on Google
Harika Oct 16, 2026 4:51 PM హైదరాబాద్General
ఇంటర్ పరీక్షల ఫీజు తేదీలు, వివరాలు విడుదల - Udayam
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజును ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చు. నవంబర్ 11–20 వరకు రూ.100, 22–29 వరకు రూ.500, డిసెంబర్ 1–7 వరకు రూ.1,000, 9–14 వరకు రూ.2,000 లేట్ ఫీజు వర్తిస్తుంది. ఫీజు ప్రథమ సంవత్సరం జనరల్, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్‌కు రూ.540. ఒకేషనల్, ద్వితీయ సంవత్సరం సైన్స్‌కు రూ.890గా బోర్డు నిర్ణయించింది.

Comments

G
Loading comments...