Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI ఏజెంట్లతో రహస్య డేటాకు ముప్పు: CERT-In హెచ్చరిక

Follow Udayam on Google
Harika Oct 16, 2026 4:48 PM జాతీయంGeneral
AI ఏజెంట్లతో రహస్య డేటాకు ముప్పు: CERT-In హెచ్చరిక - Udayam
ఏఐ ఏజెంట్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT-In హెచ్చరించింది. భారతీయ సంస్థలకు చెందిన రహస్య డేటా, లైవ్ సిస్టమ్‌లను ఏఐ యాక్సెస్ చేసిన ఘటనలను గుర్తించినట్లు తెలిపింది. ఏఐ సర్వీస్ ప్రొవైడర్లు హెచ్చరించే వరకు సంస్థలు ఈ ఘటనలను గుర్తించలేకపోతున్నాయని పేర్కొంది. సంస్థలు తమ సోర్స్ కోడ్, ఫైళ్లను ఆడిట్ చేసుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...