Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భర్త హత్య కేసులో భార్యకు, ప్రియుడికి మరణశిక్ష

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 4:49 PM జాతీయంGeneral
భర్త హత్య కేసులో భార్యకు, ప్రియుడికి మరణశిక్ష - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్తను హత్య చేసి, పాముకాటుగా చిత్రీకరించిన రవితకు,ఆమె ప్రియుడికి కోర్టు మరణశిక్ష విధించింది.గతేడాది ఏప్రిల్‌లో అమిత్‌ కశ్యప్‌ను గొంతు నులిమి చంపిన తర్వాత,నిందితులిద్దరూ అతడి దుప్పట్లో పామును వదిలి నాటకమాడారు. పోస్టుమార్టంలో అమిత్‌ ఊపిరాడక చనిపోయినట్లు తేలడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.దుప్పట్లోని పాము విషపూరితం కాదని గుర్తించి రవితను విచారించగా అసలు విషయం బయటపడింది.

Comments

G
Loading comments...