వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు, ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాలకు రహదారుల నిర్మాణం, చెరువుల నుంచి సారవంతమైన మట్టిని పొలాలకు తరలించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని మాజీ ఎంపీటీసీ తిరుమల స్వాగతించారు
ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సంబంధిత ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపా
Comments
Loading comments...

