Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు కఠిన చర్యలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 12:29 PM వికారాబాద్General
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు కఠిన చర్యలు - Udayam
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ డీఆర్డీఓ సత్తయ్య హెచ్చరించారు. పూడూరు సామాజిక తనిఖీ సభలో 32 పంచాయతీలకు సంబంధించి రూ.10.10 కోట్ల పనులను సమీక్షించారు. రికార్డుల లోపాలు, నాటని మొక్కల వివరాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానా విధించి రికవరీ చేశారు.

Comments

G
Loading comments...