వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామ పంచాయతీ హామ్లెట్ గ్రామము దుబ్బపల్లిలో పత్రిక సమావేశం నిర్వహించారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల గత మే నెలలో చేసినటువంటి పెండింగ్ కూలి డబ్బులు, అలాగే ఇంతకుముందు కూడా చేసినటువంటి ఉపాధి హామీ పనుల పెండింగ్ కూలి డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

