వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ కూలీల 3 నెలల పెండింగ్ డబ్బులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ఆదివారం నిరసన తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ఉపాధి హామీ కూలీలకు వెంటనే బకాయిలు చెల్లించాలని, లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

