వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని అంకత్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది అన్నారు.
అర్హలైన వారికి జాబ్ కార్డులను మంజూరు చేసి ఉపాధిని కల్పిస్తామన్నారు. అనంతరం సర్ హియరింగ్ సభను కూడా ఆయన పరిశీలించారు.
Comments
Loading comments...

