వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం స్తానిక ఆదిత్య డిగ్రీ & పీజీ కాలేజ్ విద్యార్థులతో సమావేశమై వారి భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై చర్చించారు.
మెగా DSC, పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, IT సంస్థలు రావటంతో యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
Comments
Loading comments...

