వార్తలకు తిరిగి వెళ్లండి

తురుమామిడి గ్రామ ఉప సర్పంచ్ ఎం. స్వప్న నర్సింహులు బంట్వారం మండల ఉప సర్పంచుల సంఘం నూతన అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని ఉప సర్పంచుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఆమెకు ఘనంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

