Udayam Digital
Menu

ఉన్నత విద్యా సంస్థలపై ఏఐసీటీఈ అసహనం

Shruthi Nov 21, 2026 7:51 AM హైదరాబాద్General
ఉన్నత విద్యా సంస్థలపై ఏఐసీటీఈ అసహనం - Udayam Digital
దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు తమ పనితీరు, ఆర్థిక లావాదేవీలు, ఉపాధి అవకాశాల వివరాలను ప్రజలకు వెల్లడించడంలో పారదర్శకత పాటించడం లేదని ఏఐసీటీఈ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల అర్హతలు, నిధుల ఖర్చు, యూజీసీ, న్యాక్ గుర్తింపు వివరాలను వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. పూర్తిస్థాయి పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించాలని సూచించింది.

Comments

G
Loading comments...