వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు బాగా చదువుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కోరారు. సోమవారం మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని గూడెం జడ్పీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆయన స్కూల్ కిట్లను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు
విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

