Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు బాగా చదువుకోవాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 22, 2026 7:30 PM మంచిర్యాలGeneral
ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు బాగా చదువుకోవాలి - Udayam
మంచి భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు బాగా చదువుకోవాలని మంచిర్యాల జిల్లా డిఐఈఓ అంజయ్య సూచించారు. శనివారం సాయంత్రం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు స్కూల్ కిట్లను అందజేశారు. మంచి భవిష్యత్తుకు పునాది చదువు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభా ఉన్నారు.

Comments

G
Loading comments...