Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిలిండర్ పేలి 3 ఇళ్లు దగ్ధం

విఘ్నేష్ రెడ్డి Jul 01, 2026 11:04 AM కృష్ణా జిల్లా 7 viewsabout 2 hours ago
సిలిండర్ పేలి 3 ఇళ్లు దగ్ధం - Udayam Digital
మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామంలో బుధవారం వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మత్తి ప్రభు కిశోర్, రామారావు, సత్యనారాయణలకు చెందిన మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం వల్ల ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

Comments

G
Loading comments...