Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AP EAPCET 2026 టాప్ ర్యాంకర్లు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 01, 2026 4:20 PM అమరావతిGeneral
AP EAPCET 2026 టాప్ ర్యాంకర్లు - Udayam
ఏపీ EAPCET ఫలితాల్లో బాలురే అగ్రస్థానం సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో తాడేపల్లికి చెందిన రోషన్ మణిదీప్ (95.69 స్కోరు) మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. అగ్రి & ఫార్మసీ విభాగంలో బొబ్బిలికి చెందిన శంబంగి జశ్వంత్ (92.53 స్కోరు) టాప్ ర్యాంక్ సాధించారు. టాప్-10లో బాలికలు ఇంజినీరింగ్‌లో ఒకరు, అగ్రిలో ఐదుగురు నిలిచారు.

Comments

G
Loading comments...