Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 01, 2026 3:48 PM నెల్లూరుGeneral
ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ - Udayam
భవిష్యత్తులో ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు సభలో కీలక ప్రకటన చేశారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. పవన్ కుటుంబంపై వైసీపీ కుల రాజకీయాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...