Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 01, 2026 2:56 PM అమరావతిGeneral
ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల - Udayam
మరికాసేపట్లో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. విద్యార్థుల 25 శాతం ఇంటర్ వెయిటేజీ మార్కుల లెక్కింపు పూర్తికావడంతో, ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. విద్యార్థులు తమ ర్యాంకులను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.

Comments

G
Loading comments...