Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 04, 2026 12:09 PM తిరుపతిGeneral
రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
రేణిగుంట–పూడి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు. మృతుడు సుమారు 60 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పుత్తూరు లేదా రేణిగుంట రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. సమాచారం కోసం 92475 99410కు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...