Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 23, 2026 5:02 PM మెదక్General
మెదక్‌లో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం - Udayam
మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల చెక్ డ్యాంలో సుమారు 55 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ (87126 57920, 87126 57883)ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...