Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్సిటీల పరీక్షలు వాయిదా

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 24, 2026 8:13 AM హైదరాబాద్General
వర్సిటీల పరీక్షలు వాయిదా - Udayam
విద్యార్థి సంఘాల తెలంగాణ బంద్ పిలుపు నేపథ్యంలో ఉస్మానియా, జేఎన్‌టీయూ, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల నూతన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయా వర్సిటీలు స్పష్టం చేశాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఈ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.

Comments

G
Loading comments...