Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 12, 2026 2:09 PM వనపర్తిGeneral
వనపర్తిలో విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ - Udayam
వనపర్తి బండారు నగర్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నామని ఖీమ్యా నాయక్‌ తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...