వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉంగుటూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు రిలే దీక్షలు చేపట్టారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతోంది.
పే స్కేల్‌తో పాటు సర్వీసు నిబంధనలు అమలు చేయాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని వీఆర్ఏలు తెలిపారు.
Comments
Loading comments...

