Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో కూటమి సీట్లపై చర్చ

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:22 AM ఏలూరుGeneral
ఉంగుటూరులో కూటమి సీట్లపై చర్చ - Udayam
ఉంగుటూరు నియోజకవర్గంలోని 74 ఎంపీటీసీ స్థానాల సీట్ల పంపకంపై కూటమిలో చర్చ సాగుతోంది. టీడీపీ, జనసేనకు ఎన్ని సీట్లు, బీజేపీకి ఎన్నింటిని కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. నాలుగు జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను టీడీపీ, జనసేన ఎలా పంచుకుంటాయనే దానిపైనా చర్చ జరుగుతోంది. బీజేపీకి జడ్పీటీసీ, ఎంపీటీసీ అవకాశం ఉంటుందా అనే అంశంపై కూటమి శ్రేణుల్లో చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...