Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో 21వ రోజుకు VRAల నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:14 PM ఏలూరుGeneral
ఉంగుటూరులో 21వ రోజుకు VRAల నిరసన - Udayam
ఉంగుటూరు మండలంలో VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 21వ రోజుకు చేరింది. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట VRAలు ధర్నా నిర్వహించారు. VRAలకు పే స్కేల్ కల్పించాలని, VROలుగా పదోన్నతులు ఇవ్వాలని, VRA నామినీలను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...