ఉంగరం ద్వారా వీడిన హత్యాచార మిస్టరీ

తమిళనాడులోని నాగర్‌కోయిల్ రైల్వే యార్డులో నిలిపిన కోచ్‌లో నవంబర్ 13 రాత్రి ఓ మహిళపై హత్యాచారం జరిగింది. సీసీటీవీ ఆధారంగా ఆరు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు, మృతురాలి చేతికి ఉన్న ఉంగరం హాల్‌మార్క్ సాయంతో ఆమె వివరాలు గుర్తించారు.
గుజరాత్‌లో తయారై ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో విక్రయించిన ఆ ఉంగరం కొనుగోలు పాన్ నంబర్ ద్వారా బాధితురాలి కుటుంబానికి సమాచారం అందించారు.
Comments
Loading comments...
