వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఊహించని సంచలన తీర్పు
Ravali Jun 22, 2026 9:55 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago

మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సాధారణ కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన 'ప్రియదర్శిని' పథకంపై సవాలు చేస్తూ దాఖలైన పిల్ (PIL) ను కేరళ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
ఈ పథకం చెల్లుబాటును సమర్థిస్తూ న్యాయస్థానం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...