వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి లడ్డూ వేలంలో ఊహించని రికార్డు

Photo Gallery
అమెరికా టెక్సాస్‌లోని అలెన్ రాధాకృష్ణ మందిరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట సరికొత్త చరిత్రను సృష్టించింది.
వెంకట రమణ అనే భక్తుడు ఈ లడ్డూను ఏకంగా 7,77,777 డాలర్లకు (సుమారు ₹7.4 కోట్లు) దక్కించుకున్నారు. ఈ రికార్డు స్థాయి వేలం ధర ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...