Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవకాశాలు రాకపోతే బాధ తెలుసు: నరేశ్

Follow Udayam on Google
Sai Sep 03, 2026 10:52 AM జాతీయంవినోదం
అవకాశాలు రాకపోతే బాధ తెలుసు: నరేశ్ - Udayam
అవకాశాలు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అల్లరి నరేశ్‌ అన్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 4న విడుదల కానుంది. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీలో నరేశ్‌, సురభి, రాశి సింగ్‌, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌ తదితరులు నటించారు.

Comments

G
Loading comments...