Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్సాహంగా అండర్-14, 16 కబడ్డీ ఎంపిక పోటీలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 22, 2026 2:48 PM ఆదిలాబాద్General
ఉత్సాహంగా అండర్-14, 16 కబడ్డీ ఎంపిక పోటీలు - Udayam
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన బాలుర కబడ్డీ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో మహబూబ్ నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పీడీలు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...