వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండ్రాజవరం మండలం సత్యవాడలోని జగన్ కాలనీలో సుమారు 42 ఇళ్లు ఉన్నాయి. విద్యుత్ సౌకర్యం మినహా పంచాయతీ కుళాయిలు, డ్రైనేజీ, రోడ్లు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళ్లి కోరుతున్నారు.
Comments
Loading comments...

