Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండిలో అంగన్‌వాడీ సిబ్బందికి సత్కారం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:44 PM పశ్చిమగోదావరి General
ఉండిలో అంగన్‌వాడీ సిబ్బందికి సత్కారం - Udayam
ఉండి రాజులపేట కేంద్రంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పలువురు అంగన్‌వాడీ సిబ్బందిని నాయకులు ఘనంగా సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ టీచర్లు బలమైన పునాది వేస్తున్నారని జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గాదిరాజు వెంకటేశ్వరరాజు కొనియాడారు. మండల అధ్యక్షుడు యర్రా విక్రమ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

Comments

G
Loading comments...