Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ బ్యారన్లతో పెరిగిన పొగాకు సాగు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 7:21 PM ప్రకాశం General
అక్రమ బ్యారన్లతో పెరిగిన పొగాకు సాగు - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనుమతి లేని బ్యారన్ల నిర్మాణంతో పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 30,628 మంది రైతులకు చెందిన 24,564 బ్యారన్లకు అనుమతి ఉండగా, మరో 3 వేలకుపైగా అక్రమ బ్యారన్లు ఉన్నట్లు గుర్తించారు. 2025-26 సీజన్‌లో 58,833 హెక్టార్లకు అనుమతి ఉండగా 84,277 హెక్టార్లలో సాగు చేశారు.

Comments

G
Loading comments...