Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్‌ పదవులకు ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
Harika Aug 22, 2026 10:12 AM జోగులాంబ గద్వాల్ General
ఎక్సైజ్‌ పదవులకు ఏకగ్రీవ ఎన్నిక - Udayam
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జరిగాయి. ఛైర్మన్‌గా మల్లన్న గౌడ్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.కృష్ణ, ట్రెజరర్‌గా జి.బాలచంద్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నూతన కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...