Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్రా యాత్రికులకు ఘన సన్మానం..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 07, 2026 9:26 PM వనపర్తిGeneral
ఉమ్రా యాత్రికులకు ఘన సన్మానం.. - Udayam
అమరచింత పట్టణంలోని జామియా మసీదులో ఉమ్రా పూర్తిచేసుకుని వచ్చిన మహమ్మద్ రఫీ గారిని శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జామియా మస్జీద్ అధ్యక్షులు ఆరిఫ్ గారు, షంషేర్ గారు, ఇమ్రాన్, సయ్యద్, మేస్త్రి కరీం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...