Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,342 పోలింగ్ కేంద్రాలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:15 AM విశాఖపట్నంGeneral
ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,342 పోలింగ్ కేంద్రాలు - Udayam
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం 2,342 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. విశాఖలో 200, అనకాపల్లిలో 1,526, అల్లూరిలో 616 కేంద్రాలు ఉంటాయి. జాబితాపై ఈనెల 16 సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరించి, 19న తుది జాబితా విడుదల చేయనున్నట్లు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.

Comments

G
Loading comments...