వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ ఎన్నికలు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా సంజీవరెడ్డి చైర్మన్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 15 మంది సభ్యులను ఆదివారం పోలింగ్ ద్వారా ఓటర్లు ఎన్నుకున్నారు.
చైర్మన్తో పాటు ఇతర పదవులు ఖరారు కావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో మహిళా సభ్యులు లేకపోవడం గమనార్హం
Comments
Loading comments...

