Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మేడిపల్లి అంగన్వాడీ 5పోస్టులకు 53 అప్లికేషన్లు

Follow Udayam on Google
Devender Bale Aug 26, 2026 10:08 PM జగిత్యాలGeneral
ఉమ్మడి మేడిపల్లి అంగన్వాడీ 5పోస్టులకు 53 అప్లికేషన్లు - Udayam
ఉమ్మడి మేడిపల్లి మండలంలోని తొంబరావుపేట గ్రామానికి 23, మేడిపల్లి 1-2 కేంద్రాలకు 9, గోవిందారానికి 11, పసునూరు తండాకు 10 మంది అభ్యర్థులు అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని బుధవారం సీడీపీఓ జయప్రద తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు జగిత్యాల ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సూచించారు. ఇందులో సూపర్వైజర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...