Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో జెండా ఆవిష్కరించేది వీరే

Follow Udayam on Google
Devender Bale Sep 17, 2026 12:36 AM జగిత్యాలGeneral
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో జెండా ఆవిష్కరించేది వీరే - Udayam
సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకల సందర్భంగా ఉమ్మడి KNR జిల్లా పరిధిలోని జిల్లాలలో జాతీయ జెండా ఆవిష్కరించే ప్రముఖుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, జగిత్యాలలో మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, PDPL జిల్లాలో ప్రభుత్వ విప్, MLA విజయ రమణరావు జెండాను ఆవిష్కరించనున్నారు.

Comments

G
Loading comments...